Day July 17, 2026

ఆసిఫాబాద్‌ ‌రైల్వే స్టేషన్ ‌సమీపంలో హత్య

– వృద్దుడిని నరికి చంపిన దుండగులు కొమురంభీం ఆసిఫాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై17 : జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ ‌రోడ్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులు వృద్ధుడి తలను, మొండాన్ని వేరు చేసి పడేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న…

సైదాబాద్‌ ‌స్కూల్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదు

– పోలీసుల కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై17: నగరంలోని సైదాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ స్కూళ్లో వివాదాస్పద ఇస్లాం బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో తల్లిదండ్రుల ఫిర్యయాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాబాద్‌  ఓ ‌ప్రైవేట్‌ ‌పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థితో బలవంతంగా ఇస్లామిక్‌…

ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ప్రమాదం

– ఇద్దరు వ్యక్తుల దుర్మరణం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై  కీసర పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు రాములు (60),…

పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 17: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ ‌జిల్లా తాండూర్‌కు చెందిన వసంత (35), సుధాకర్‌ ‌దంపతులు కొత్తపల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు (15), కొడుకు (10) ఉన్నారు.…

జైషే మహ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌ఛేదన

– ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఐదుగురి అరెస్ట్ ‌గాంధీనగర్‌,‌ జులై 17: ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ ‌పోలీసులు జైషే మహమ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ను ఛేదించారు. పాకిస్థాన్‌ ‌కేంద్రంగా నడుస్తోన్న ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. బిలాల్‌ అబిద్‌ ‌షేరా, మహమ్మద్‌ అయూబ్‌ ‌కడివాల్‌, ‌మహమ్మద్‌ ‌షఫీ ముఖి,…

రోడ్డు భద్రతే లక్ష్యంగా పనిచేయాలి

– నూతన ఆర్‌టీఓలకు డైరెక్టర్ అభిలాష్ బిస్త్  పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహన అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్,పేర్కొన్నారు. రవాణా శాఖకు చెందిన ముగ్గురు…

ప్రేమను నిరాకరించిందని యువతి హత్య

– కర్నాటకలో యువకుడి దురాగతం బెంగళూరు,జూలై17:తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు.. రద్దీగా ఉండే బస్టాండ్‌లో యువతిని దారుణంగా హత్య చేశాడు. కర్నాకటలో ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలు లావణ్యకు నిందితుడు చేతన్‌ ‌వరసకు బంధువు అవుతాడని సమాచారం. అతను కొంతకాలంగా లావణ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండగా, ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దాంతో పగ…

పాఠశాల కోసం పార్టీలను పక్కన పెట్టి..

– యంగ్ ఇండియా స్కూల్ కోసం ఏకమైన నేతలు – పార్టీల కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట – కొండపాకలో రాజకీయాలకు అతీతంగా ఐక్యతారా – పాఠశాల తరలింపును అడ్డుకునేందుకు ఆందోళన – నాయకుల ఐక్యతకు ప్రజల ప్రశంసలు సిద్దిపేట ప్రజాతంత్ర, జూలై 17: రాజకీయాల్లో భేదాభిప్రాయాలు సహజం.. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు…

దేవాదాయ శాఖ చరిత్రలో నూతన శకానికి నాంది

– ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఉద్యోగుల నియామకం 191 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి సురేఖ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం జరిగిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.…