Day July 13, 2026

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

– హైదరాబాద్ కు ఐఐఎం.. మెట్రో విస్తరణే లక్ష్యం – ఐఐఎం సాధనలో బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి – ఏపీ నుంచి ‘ఎన్ఓసీ’లు.. కేంద్రం రాయబారం కీలకం – ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే రాష్ట్రాన్ని…

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

– గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి – రైతులకు నీళ్లు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం – నీరు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్య‌మం – ఎన్‌డీఎస్ ఏ వంక‌తో కాళేశ్వ‌రం నీరు ఎత్తిపోయ‌డంలేదు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: తన అబద్ధాలు బయటపడతాయన్న ఏకైక కారణంతోనే ఒకవైపు గోదావరిలో…

డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి

– పనుల కోసం రూ.146 కోట్ల్లు విడుదల – వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు దేవాదుల పంపులను 24 గంటలూ నడపాలి – కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎసఏ మార్గదర్శకాలే అమలు – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి…

షాబాద్ ఉన్మాది రాజ్‌కుమార్ ఆత్మహత్య!

– కొత్తూరు మండలం పంజర్లలో శవమై తేలిన నిందితుడు – పోలీసులకు దొరకకుండా బలవన్మరణం షాబాద్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ముగ్గురు ¾పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ఉన్మాది చివరకు…

దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలి : సుప్రీమ్‌ ఆదేశం

– అయోధ్య  రామాలయం విరాళాల చోరీ కేసులో..  న్యూదిల్లీ, జూలై 13 : అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చోరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత…

సింగరేణిని భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌

‌-గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ ‌కేటాయించారు -అప్పుడు బిఆర్‌ఎస్‌, ఇప్పు‌డు కాంగ్రెస్‌ ‌దోచుకుంటోంది -సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో ప్రస్తుత దుస్థితికి కారణం కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ ‌కేటాయించారని ఆరోపించారు.…

నీటి వినియోగంపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది

– సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకు – ఎన్‌డీఎస్ఏ చెప్పింది విందామా.. విపక్షాల మాటలు విందామా? – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి దేవాదుల పరిశీలన దేవాదుల, ప్రజాతంత్ర, జూలై 13 : గోదావరి నదీ జలాల్ని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకునే కార్యక్రమంలో స్పష్టమైన ఒక…

యునాని వైద్యం ప్రజలకు మరింత చేరువ కావాలి

– నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో సోమవారం నిర్వహించిన…

హింసను ప్రేరేపిస్తున్న సీఎం రేవంత్

– ఆయనపై డీజీపీ కేసు నమోదు చేయాలి – కాంగ్రెస్ నేత రూ.20 లక్షలు తీసుకుని కాపాడినందునే షాబాద్‌లో నరమేధం – కమీషన్ల కక్కుర్తితో బసవేశ్వర ప్రాజెక్టు బంద్ – త్వరలో బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర – నారాయణఖేడ్ బీఆ ర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు ఫైర్ నారాయణఖేడ్, ప్రజాతంత్ర,…