బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రస్థానం

ఆధునిక రైస్ మిల్లులే భవిష్యత్తుకు బాట బియ్యం ఎగుమతులు చేసే మిల్లులకు ప్రోత్సాహకాలు మిర్యాలగూడలో బందారు అగ్రోటెక్ రైస్ మిల్లు ప్రారంభం ప్రారంభించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర…






