Day July 4, 2026

మధుర జ్ఞాపకం ఈ 20 ఏళ్ల ప్రయాణం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు మీ అందరి గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే వరకు సాగిన ఈ…

రాష్ట్ర అభివృద్ధిలో మహిళల అడుగులు

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో అభివృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణాల్లో మహిళల శ్రామిక భాగస్వామ్యం (Labour Force Participation Rate – LFPR) ఒకటి. ఉత్పత్తి, సేవలు, సాంకేతికత, వ్యాపారం, ప్రభుత్వ రంగం—ఏ రంగాన్ని చూసినా మహిళల పాత్ర పెరుగుతున్నప్పటికీ, వారి సంపూర్ణ సామర్థ్యాన్ని ఇంకా వినియోగించుకోలేక పోతున్నాం. ఈ నేపథ్యంలో…