Day June 15, 2026

ఎస్పీడీసీఎల్ పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : వర్షాకాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఫీడర్ వెంబడి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్రవ్యాప్తంగా పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సోమవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు…

జర్నలిస్ట్ బస్ పాస్‌లకు దరఖాస్తుల స్వీకరణ

– 17నుంచి ఆన్‌లైన్‌లో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు…

రుచుల రాజధాని హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు

– నేషనల్ కలినరీ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌కు అవార్డు – కేంద్ర మంత్రి ద్వారా అవార్డు అందుకున్న మంత్రి జూపల్లి గోవా, జూన్ 15 : దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్(ఉత్తమ పాకశాస్త్ర గమ్యస్థానం)…

ఎస్ఐఆర్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

– టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఎస్ఐఆర్‌ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కనపెడతారని, అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ…

నగర శివారులో డ్రగ్స్ ‌తయారీ గుట్టు రట్టు

– ముఠాను వలపన్ని పట్టుకున్న ఈగిల్‌ ‌టీమ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌  15: ‌హైదరాబాద్‌ ‌నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ డ్రగ్స్ ‌తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్‌ ‌టీం రట్టు చేసింది. సోమవారం డ్రగ్స్ ‌తయారు చేస్తున్న నరేష్‌, ‌మత్స్యగిరిలను ఈగల్‌ ‌టీం అరెస్ట్ ‌చేసింది. ఈ ముఠాలో సంతోష్‌…

పవన్‌ ‌కళ్యాణ్‌ను ఆడిస్తున్న బీజేపీ 

– ఆ పార్టీ కుట్రలో పావుగా మారిన పవన్‌ – ఇష్టం వచ్చినట్లు తెలంగాణపై మాట్లాడితే ఊరుకోం -పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పదేపదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని టి-పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌…

సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారులు నూతన బాధ్యులకు సర్టిఫెక్‌టెన్ అందజేశారు. సంఘం ఐక్యతను చాటుతూ అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు (ఎస్‌వో,…

ఘనంగా కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన్మదినం కార్యక్రమాలను బీజేపీ¾ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు, జయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి భారత్ ప్రసాద్, యువ…

ధాన్యం సేకరణలో కేంద్రం ప్రేక్షక పాత్ర

– మద్దతు ధరలు ప్రకటించి మిన్నకుంటోంది – కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల – జొన్న, మొక్కజొన్నలను ఎంఎస్పి పరిధిలోకి తేవాలి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15:‌ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న…