Day June 15, 2026

సుందర్‌ ‌పిచాయ్‌కు చేదు అనుభవం

– స్టాన్‌ఫోర్ట్ ‌వర్సిటీలో ప్రసంగిస్తుండగా విద్యార్థుల నిరసన – ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ ‌చేసిన విద్యార్థులు శాన్‌‌ఫ్రాన్సిస్కో, జూన్‌ 15: ‌గూగుల్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది . ఆయన ప్రసంగించేందుకు వేదిక పైకి రాగానే పలువురు స్టాన్‌ఫోర్డ్ ‌విద్యార్థులు వాకౌట్‌ ‌చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ వ్యతిరేకత వ్యక్తమైంది. ఇజ్రాయెల్‌ ‌తో…

ముగ్గురి ప్రాణాలు తీసిన ఫొటోషూట్‌ ‌సరదా

– చెరువులో పడి ముగ్గురు స్నేహితుల మృతి మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌మేడ్చల్‌ ‌జిల్లా కీసర పోలీసు స్టేషన్‌ ‌పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ‌కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు…

‘ప్రగతి ప్రణాళిక’తో ప్రజలకు చేరువయ్యాం

– కొన్ని విభాగాలు ఇంకా ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి – చేపట్టిన కార్యక్రమాలకు అన్ని శాఖలు ప్రచారం కల్పించాలి – మీడియా, డిజిటల్‌ ‌మీడియా ద్వారా చేసిన పనులకు ప్రాచుర్యం – క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులపై చర్యలు తప్పవు – ప్రగతి ప్రణాళికపై సచివాలయంలో సిఎం రేవంత్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌ప్రజా పాలన…

19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

– నిరంతరం అప్రమత్తత అవసరం – విపత్తుల నిర్వహణ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి – రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : నైరుతి రుతుపవనాలు రాబోయే మÖడు నుంచి నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ నెల 19నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు…

మోగిన బడి గంటలు

– రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న స్కూళ్లు – మళ్లీ రోడ్డెక్కిన బస్సులు, ఆటోలు – కొన్నిచోట్ల విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌వేసవి సెలవులు ముగియడంతో సోమవారం స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం అయిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఉదయమే మళ్లీ ఆటోలు, బస్సులు రయ్‌మంటూ రోడ్లపైకి…

డిమాండ్‌ ఉన్న వరి వంగడాలకే ప్రోత్సాహం

– తెలంగాణ వరి ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ -‌ రైతులు వాటినే పండించేలా దిశా నిర్దేశం – మిల్లర్లు కొనుగోలు చేసే రకాలను పండిస్తే మేలు – ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు – కేబినెట్‌ ‌సబ్‌ కమిటీలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15:‌ రాష్ట్రంలో 8 మేలురకం…

మెట్రోకు అనుమ‌తులు రాక‌పోవ‌డానికి రేవంత్ కార‌ణం

–  ఓటుకు నోటు కేసు వ‌ల్ల‌నే కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డంలేదు – మెట్రోరైల్ పూర్తిచేసిన ఘ‌న‌త కేసీఆర్‌దే – కేసీఆర్ చొర‌వ‌తో 72% ప‌నులు పూర్తి – కేంద్రంలో బీజేపీని అన‌లేక బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 15 : తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు…

సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు

– ఓపెన్‌ ‌కాస్ట్‌ల విస్తరణతో సంస్థకు నష్టం – సింగరేణి బకాయిలు రూ.50వేల కోట్లు చెల్లించాలి – కార్మికుల హక్కుల కోసం హెచ్‌ఎంఎస్‌తో కలసి  పోరాటం – బొగ్గు బాయి బాట కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కవిత మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కవిత ఆరోపించారు.…

ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం

– ట్రూత్‌ ‌సోషల్ ‌మీడియాలో ప్రకటించిన ట్రంప్‌ – ఒప్పందాన్ని స్వాగతించిన ప్రపంచ దేశాలు వాషింగ్టన్‌,‌ జూన్‌ 15:  ‌పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్‌ ‌మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి.  మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో భారత్‌ ‌సహా ప్రపంచదేశాలు హర్షం…