ఘనంగా కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన్మదినం కార్యక్రమాలను బీజేపీ¾ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు, జయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి భారత్ ప్రసాద్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మీడియా ప్యానెలిస్ట్ తిరుపతి రెడ్డిలతోపాటు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *