Day June 12, 2026

హనీట్రాప్‌లో మోసపోయిన మహిళా న్యాయమూర్తి

– పనివాళ్ల ఫిర్యాదుతో బయటపడ్డ వైనం చండీఘడ్‌,‌ జూన్‌ 12: ‌హనీట్రాప్‌ ‌లో పడి ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. అయితే దీనిపై ఆమె స్వయంగా ఫిర్యాదు చేయకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. హరియాణాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్‌ ‌యాప్‌ ‌ద్వారా అభిమన్యు…

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

– సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌…

నేర పరిశోధనలో కొత్త అధ్యాయం

– సీఐడీ విభాగంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ – షీ సైబర్ ల్యాబ్ ఆవిష్కరించిన డీజీపీ ఆనంద్ – డేటా విశ్లేష‌ణ‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు…

సంక్షేమ శాఖలో అవినీతి అంతా అబద్దం

– నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్న మంత్రులు – హరీష్‌ ‌రావు లాగా అవినీతి మాకు తెలియ‌దు – రవాణా శాఖ మంత్రి పొన్నం ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సవాల్‌ ‌విసిరారు.…

మీనాక్షి వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ కుట్ర

– సీఎం హిట్ల‌ర్ గురించి మాట్లాడ‌టం దారుణం – ఉన్న సిటీని వ‌దిలేసి ఫ్యూచ‌ర్ సిటీ అన‌డ‌మేంటి? – ఎయిర్ పోర్ట్ మెట్రోను అన‌వ‌స‌రంగా ర‌ద్దు చేశారు – డీలిమిటేష‌న్‌లో అన్యాయం జ‌రిగితే ఊరుకోం – సింగ‌రేణిలో కేంద్రానికి కూడా వాటా వున్న‌ద‌ని కిష‌న్‌రెడ్డి గుర్తించాలి – ఆర్టీసీ కార్మికుల‌కు ప్ర‌భుత్వం ద్రోహం – బీఆర్…

చిన్నారి ఆర్యాంశ్‌కు సిఎం రేవంత్‌ అం‌డ

– అవసరమైన ఖర్చు భరిస్తామని హామీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌స్పైనల్‌ ‌మస్కులర్‌ అ‌ట్రోఫీ  టైప్‌-2‌తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యాంశ్‌ ‌చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ ‌నిధుల నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడాది వయసున్న…

అందరినీ మోసం చేసిన కాంగ్రెస్

– రాబోయేది బీఆరఎస్ ప్రభుత్వమే – కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచేనని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్…

ఆదాయ మార్గాలను అన్వేషించాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు – ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. – రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో…

సింగ‌రేణిని కుంభ‌కోణాల గ‌నిగా మార్చిన కాంగ్రెస్‌

– గ‌త రెండేళ్ల‌లో కార్మికుల బ‌తుకులు ఆగం – జీతాలివ్వాలంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన దుస్థితి – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ ప‌ద్ధ‌తి ఎక్క‌డా లేదు – జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెట్టడం సింగ‌రేణికి అవ‌స‌ర‌మా? – సింగ‌రేణి అవినీతి బాగోతాల‌ను వివ‌రించిన హ‌రీష్‌రావు భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: ఎంతో చరిత్ర కలిగిన…