Day June 12, 2026

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ

– లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట – ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే…

సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు మార్గం సుగమం!

– ప్రాజెక్టు ఎన్‌వోసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ – ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కె¡లక భేటీ – సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ – ముంపు భూములకు చట్టబద్ధ పరిహారం చెల్లింపునకు సిద్ధం – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గోదావరి నదిపై…

మొహర్రం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : మొహర్రం సందర్భంగా నిర్వహించే చరిత్రాత్మక బీబీ-కా-ఆలం ఊరేగింపుతోపాటు ఇతర ఏర్పాట్లపై ఎంటర్‌ప్రెన్యూర్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా…

త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

– పారదర్శకంగా, వివాదరహితంగా బోర్డు నిర్వ‌హ‌ణ‌ – అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు – సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం – మంచిర్యాలలో నేడు 335మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్…

ఆహా!మాటలెంత మధురమో!? 

 తెలంగాణా అక్క పగటికల చెదిరి నట్లుంది ఎదురుగా తెలంగాణా ఖజానా లాగా తూలుతూ, సోలుతూ వస్తున్న తాగొచ్చిన భర్తను చూసి కోటీశ్వరుల మాట దేవుడెరుగు ఉన్న కొంప గోడు ఊడ్చి పారేస్తున్న సారా కొట్టు సంగతేమిటో ముందు తేల్చిపారేయ్, బెల్టుషాపులు మూసెయ్యండి.. అయ్యబాబోయ్? నా భర్త తాగితగలేసిన డబ్బుతో నన్నుకోటీశ్వరాలిని చేస్తారా?ఇదేం వైనం అమ్మా..ఈ నడమంత్రపు…

మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేయాలి 

“మానసిక మరియు మేధో వికలాంగులకు జీవితాంత గౌరవం, భద్రత, సంరక్షణను అందించే ప్రత్యేక కమ్యూనిటీ గృహాలు మరియు రెస్పైట్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఒక వృద్ధ తల్లిదండ్రులు హృదయ విదారకంగా అడిగిన ప్రశ్నే ఈ ఉద్యమానికి మూలం:  “మా జీవితమంతా మా పిల్లలను చూసుకున్నాం. కానీ మేము లేనప్పుడు వారినిఎవరు చూసుకుంటారు?”. గత ఐదు సంవత్సరాలుగా …