‘బుర్జీల’ ప్రతినిధులను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి

– రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం – డా. షంషీర్ ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే చొప్పదండి, ప్రజాతంత్ర, జూన్ 12 : దుబాయిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిదిమందికి 10 లక్షల దిర్హంలు (రూ.2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈకి చెందిన బుర్జీల్…


