Day June 8, 2026

జెండాలకు, అజెండాలకు అతీతంగా అభివృద్ధి

– భవిష్యత్ అవసరాలకు కోస‌మే మూడు కార్పొరేషన్లుగా .. – రూ.1,674 కోట్లతో సైబరాబాద్ లో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం – గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ – మూడు నెలల్లో పనులు ప్రారంభం – కేసీఆర్, మోదీ పాలనపై చర్చకు సిద్ధం ~ మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఛాలెంజ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం

– స్టీల్ లిక్విడ్ పడి మంటలు – 9మంది కార్మికుల దుర్మరణం – ఏడుగురికి తీవ్ర గాయాలు – మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం – ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఘటనపై ఆరా – హుటాహుటిన విశాఖకు హోంమంత్రి అనిత విశాఖపట్నం, జూన్ 8 : విశాఖ స్టీల్ ప్లాంట్ లో…

గోవాలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం

– 23 మంది మృతి, 64మంది గ‌ల్లంతు – గ‌ల్లంతైన వారి కోసం గాలింపు తీవ్రం – క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న కుటుంబ స‌భ్యులు గోవా,  జూన్ 8: గోవాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ  సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల సముద్రంలో బోల్తా పడి 23 మంది మృతి చెందగా,…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

-ఇరాన్‌ను వీడాలని భారత్‌ అడ్వైజరీ న్యూదిల్లీ, జూన్‌ 8: ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా…

యూరియా యాప్‌తో రైతులకు మేలు

– అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆసక్తి – ప్రశంసలు అందించిన కేంద్ర వ్యవసాయ శాఖ – మంత్రి తుమ్మల కార్యాలయం ప్రకటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8:‌రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్‌ ‌యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఫర్టిలైజర్‌…

రాష్ట్రంలో పాఠశాలలను కుదించే కుట్ర

– సిఎం రేవంత్‌ ‌తీరుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను,…

వీబీ జీ రామ్‌జీ అమలు కష్టమే

– కొత్త చట్టంతో జరిగే నష్టం భర్తీకి చర్యలు తీసుకుంటాం – ప్రత్యామ్నాయాలపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్‌జీ చట్టం జులై 1 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై…

సీఎం చెప్పిందేమిటి.. మీరు మాట్లాదేమిటి?

– ఒక పదం పట్టుకుని రాజకీయం చేయడం తగదు – మీకు కనీస మేథో పరిపక్వత కూడా లేదు – కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : బెంగళూరులో జరిగిన ద హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక…

భూదందాల‌కు పాల్ప‌డిన అధికార్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

– డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ రామునాయ‌క్ స‌స్సెన్ష‌న్‌ – అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌ – స‌హ‌క‌రించిన ఉద్యోగుల్లో ఒక‌రు డిస్మిస్‌, మ‌రొక‌రు స‌స్పెన్ష‌న్‌ – స‌బ్ రిజిస్ట్రార్ల పాత్ర‌పై కూడా విచార‌ణ‌ – అక్ర‌మ సేల్ డీడ్‌ల ర‌ద్దుకు ఆదేశం – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో…