అలీనోద్యమం తీరు తెన్నుల పై బలీయమైన వ్యాఖ్య

జనధర్మో విజయతే. ఆచార్య సంపాకీయం అప్పుడు “Tech Nationalism” ఇప్పుడు “soft power domination” గా మారాయి ‘‘పేదవాడిక్కోపం వస్తే పెదవులతో వాగి వాగీ దవడలు నొప్పి’’ అని సామెత ఒకటుంది. మన అలీనదేశాలు, ఐక్యరాజ్య సమితి వగైరాల ధోరణి కూడ అట్లాగే వుంది. లిబియా మీద అమెరికా దాడిని ఢిల్లీ లో సమావేశమైన అలీన…






