Day April 17, 2026

దిల్లీ పీఠం దడ..

– దక్షిణాది గొంతు నొక్కే పన్నాగం పటాపంచలు! – 1 సీట్ల పెంపు కుట్రపై ప్రజాస్వామ్య విజయం.. – లోక్సభలో చతికిలపడ్డ కేంద్రం!                (వెంక గారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అహంకారానికి, రాజ్యాంగ ధిక్కారానికి లభిం చిన గట్టి చెంపదెబ్బ…

జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన మహామనిషి

– లహుజీ సాళ్వెపై పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె పుస్తకాన్ని సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. చంద్రకాంత్ వాన్‌ఖేడ్ రచించిన మరాఠీ పుస్తకాన్ని గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ తెలుగులో అనువదించగా తెలంగాణ సాహిత్య అకాడమీ…

తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు త‌గ‌వు

– బీజేపీ నాయకులపై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం – మే 12న జేఎస్ ప్లీనరీ.. పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  టీజేఎస్…

లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలి

– ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు గాంధీజీ మాట మార్గదర్శకం – మహిళా బిల్లుపై మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: లక్ష్యం మాత్రమే కాదు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలి అని మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి శాఖ మంత్రి…

ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజనే ఉత్తమం

– దీంతో దక్షిణ ఆందోళనలకు ముగింపు పలకొచ్చు – బీజేపీ జాతీయ మండలి సభ్యుడు శశిధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : జనాభా నియంత్రణ కార్యక్రమం 1976లో ఉత్తరాన అంతగా విజయవంతం కాకపోవడంతో అక్కడ జనాభా పెరుగుదల వల్ల అసమతుల్యత కారణంగా తమ లోక్‌సభ సీట్లను కోల్పోతామనే భయాన్ని దక్షిణ రాష్ట్రాలు వ్యక్తం…

క్షతగాత్రుల ప్రాణాలు కాపాడితే పారితోషికం

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్   – ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్‌ పాటించాలి – కలెక్టర్ మను చౌదరి మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో బాధితులను హాస్పిటల్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల పారితోషకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని రవాణా శాఖ…

పదేళ్ల అధికారంలో ప్రజలను ఎందుకు కలవలేదు

– ఇప్పుడే పాదయాత్ర ఎందుకనో -కేటీఆర్‌పై విమర్శలు గుప్పించిన కవిత – ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో…

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ వ్యాన్ : పదిమంది దుర్మరణం చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ శుక్రవారం లోయలో పడ్డ ఘటనలో 10మంది దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వ్యాన్…

ప్రపంచానికి ఇరాన్ శుభవార్త

– హర్మూజ్ జలసంధిని తెరిచాం – ఇరాన్ ప్రకటనతో భారీగా తగ్గిన ఆయిల్ ధరలు టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజుల కాల్పుల విరమణ…