చిరుధాన్యల తో అధిక పోషకాలు అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 :జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప అంగన్వాడీలు, సర్పంచ్ బాల్ లక్ష్మి ఐలయ్య ఆధ్వర్యంలో చిరుదాన్యాల పోషకాల పై కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా సూపర్ వైజర్ వీ.సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు ఇంటింటి పోషణ సంబరాలు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేది నుండి 30 తేది వరకు పోషకహర అవశ్యాకత చిరుదన్యాల ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు నిర్వహించమని అన్నారు.గ్రామంలో అంగన్వాడీ ల లబ్ధిదారుల అందరికి ఆహారం లో తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు ఉండే ఆహార ల గురించి చిరుదన్యాల ప్రాముఖ్యత గురించి తెలిపారు.అదేవిధంగా చిరుదన్యాలలో వ్యాధి నిరోధక టీకాలు రక్త హీనత ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ యన్ ఎం పరన్ జ్యోతి,ప్రాథమిక పాఠశాల టీచర్స్ సంతోష్ కుమారి, రాణి కవిత,అంగన్వాడీ టీచర్స్ రేణుక, గౌరవ్వ మాదవి ఆశవర్స్ బాలమణి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *