Tag చిరుధాన్యల తో అధిక పోషకాలు అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత

చిరుధాన్యల తో అధిక పోషకాలు అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 :జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప అంగన్వాడీలు, సర్పంచ్ బాల్ లక్ష్మి ఐలయ్య ఆధ్వర్యంలో చిరుదాన్యాల పోషకాల పై కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా సూపర్ వైజర్ వీ.సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు ఇంటింటి పోషణ సంబరాలు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేది నుండి 30 తేది…