హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కాసేపు ఫుట్ బాల్ ఆడారు.నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన సీఎం… ఆదివారం ఫుట్ బాల్ ప్లేయర్ గా మారి యూనివర్సిటీలో సందడి చేసారు.

You cannot copy content of this page