Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana

పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి

జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందువల్ల…

బతుకమ్మ ఒక అవతరణ

"బతుకమ్మ రాష్ట్ర పండుగ మాత్రమే కాదు, అది రాష్ట్ర అవతరణకు నిండు ప్రతీక. స్వరాష్ట్రపు పునరుజ్జీవనానికి మహత్తర సంకేతం. దశాబ్దాల అనంతరం తెలంగాణా స్వీయ అస్తిత్వం తిరిగి పౌరుషంగా ఆడి పాడిన దశకు ఆధార మార్గం ఈ పండుగ మహాత్యమే. కరువు కాటకాలు, అపసవ్య…

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి 

* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష *హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది.. …

వరద బాధితులను ఆదుకోండి ..!

*వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు సిఎం కెసిఆర్‌ ‌పిలుపు *తమిళనాడు సర్కార్‌ ‌సాయంపై హర్షం ‌భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన హైదరాబాద్‌ ‌ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌…

కుప్ప కూలిన సర్వాయి పాపన్న కోట…….

 గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్పకూలింది. ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలి వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలి…

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు(ఆదివారం) వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ…

పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొ .శేషయ్య కన్నుమూత

సంతాపం తెలిపిన హెచ్ఆర్ఎఫ్ ,సీపీఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ  ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం  రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు   ప్రొఫెసర్ శేషయ్య  శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకి హైదరాబాదులో కోవిడ్ 19 తో మరణించారు. అనంతపురం లో ఆయన…

హోం మంత్రి రాజీనామా చేయాలి…కాంగ్రెస్

రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ  ఇళ్లు ముట్టడించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం మినిస్టర్ క్వాటర్స్  లోని హోమ్ మినిస్టర్ నివాసం ముందుకు చేరుకొని రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు ,హత్యలపై నిరసన తెలిపారు. హోం మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ…

ముల్కీ రూల్స్ ‌పునరుద్ధరించాలి

ముల్కీరూల్స్ ‌కొత్తగా నిర్వచించి  1956 స్థానికతను పరిగణలోకి తీసుకొని విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్ని నియామకాలలో ఈ సూత్రం పాటించాలి. ఇక్కడి భూమి పుతృలకు  అవకాశాలు దక్కే విధంగా ఖచ్చితమైన నిబంధనలు రూపొందించకపోతే భవిష్యత్‌ ‌తరాలు బాగుపడవు.…

రైతుల జీవితాలు అదానీ, అంబానీల చేతుల్లో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించే సత్తా కాంగ్రెస్‌ ‌కే కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణ ప్రజలు నష్టపోయారు ‌మోడీ, కేసీఆర్‌ ‌రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు : టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి దేశ రైతుల జీవితాలను ప్రధాన…