Tag telugu news

వరంగల్ లో పోలీసు నిర్భంధం ఎందుకు ?

Professer Saibaba

ప్రొఫెసర్ సాయిబాబా సభలో వేణుగోపాల్ కాళోజీ జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, నవంబరు 24: తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలు ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుకునే అనుమతిస్తుంటే కేవలం వరంగల్ లోనే పోలీసులు ఎందుకు నిర్బంధపు అవాంతరాలు సృష్టిస్తున్నారని వీక్షణం ఎడిటర్‌ ఎన్. వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్…

స్టేషన్‌ఘ‌న్‌పూర్‌ను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నా…

Kadiyam Srihari

స్టేషన్‌ఘ‌న్‌పూర్ , ప్రజాతంత్ర, నవంబర్ 24 :  స్టేషన్‌ఘ‌న్‌పూర్ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాన‌ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే త‌న లక్ష్యమ‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రీ అన్నారు. ప్రతిపక్ష నాయకులు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని, బిఆర్ ఎస్ నాయకులు అధికారాన్ని పోగొట్టుకొని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింద‌ని,…

అబ‌ద్ధాల ప్ర‌చారంలో రేవంత్ కు డ‌బుల్ పీహెచ్‌డీ

Harish Rao

మూటలు కట్టడం మానేసి గ్యారెంటీలను అమలు చేయాలి హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హుజూరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పిహెచ్‌డి ఇవ్వొచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం…

మహాయుతి కూటమికే మహారాష్ట్ర పట్టం..

జార్ఖండ్‌లో మరోమారు.. సత్తా చాటిన హేమంత్‌ ‌సోరెన్‌ ‌జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారం యధాతథం న్యూదిల్లీ, నవంబర్‌ 23: ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.…

‌రేవంత్‌ ‌తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు..

పట్నం మహేందర్‌ ‌రెడ్డికి కేటీఆర్‌ ‌పరామర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23: ‌బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘30 మంది   అమాయక రైతులను జైలులో పెట్టారు.. వాళ్ల…

గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది.  పర్యావరణ పరిరక్షణ విభాగం,  దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…

పల్లెల అభివృద్ధే లక్ష్యం

నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత రూ.40 కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ అన్నారు. పల్లెలు, పట్టణ ప్రజానీకంతో…

ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22 : ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్‌ ‌సేఫ్టీ పై మంత్రి దామోదర శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ‌సేఫ్టీ పై తీసుకుంటున్న…

సన్నాలకు రూ.500 బోనస్‌ ‌విడుదల

vari rythulu

రైతుల ఖాతల్లోకి నేరుగా జమ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్ 22: ‌సన్నాలు  పండించిన అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌ ‌డబ్బులు జమవుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల రైతుల ఖాతాల్లో బోనస్‌ ‌డబ్బులు జమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెస్సేజ్‌ ‌లు రైతుల…