Tag telangana

ప్రగతిపథంలో తెలంగాణ..!

“ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల…

 దక్షిణాదిలో భారీ వర్షాలు:వాతావరణ శాఖ సూచన

ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వాయువ్య, మధ్య భారతదేశం అలాగే ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వేడి గాలుల (హీట్‌వేవ్)…

చార్ధామ్ యాత్రీకులకు ఒక అడ్వైజరీ

“ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు పోవడం కొత్త కాదు. శతాబ్దాల తరబడి జరుగుతున్నదే. అయితే ఆనాడు ఇప్పుడున్నట్టు ఆ యాత్రలకు ఉద్యమ స్వభావం లేదు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమె ఉండింది. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకేసారి లక్షలాది మంది జనాన్నిఇముడ్చుకునే శక్తి గాని, విస్తృతి గాని లేదు. ఇరుకైన కొండ దారుల్లో లక్షలాది వాహనాలను…

ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!? 

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు…

తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

తెలంగాణ మాండలికానికి రారాణి

చెమ్మ : వారాల ఆనంద్ అకాడెమిక్, అకడమీషియన్ అనేమాటల నడుమ వున్న తేడా తెలియకుండానే రచయితలతో సహా చాలామంది పెద్దలు వాటిని ఒకే అర్థంలో వాడేస్తూ వుంటారు. నిజానికి అకాడెమిక్ అంటే  విశ్వవిద్యాలయ బోధన, పరిశోధన, విద్యారంగంతో సంబంధం ఉన్నవ్యక్తి. కాగా అకడమీషియన్ అంటే అధికారిక విద్యా/ శాస్త్ర అకాడమీకి సభ్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అనర్థం.…

తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!

“తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద,…

తెలంగాణతో తురింగియా భాగస్వామ్యం

టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం తెలంగాణ రైజింగ్ విజన్‌పై జర్మనీ ప్రతినిధుల ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం…

తెలంగాణ అస్తిత్వం అజేయం… పోరాట స్ఫూర్తి చిరంజీవి

ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..! జూన్ 2 తెలంగాణ ప్రజలకు కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. ఇది దశాబ్దాల త్యాగాలకు, కన్నీళ్లకు, ఆశయాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. వేలాది మంది అమరుల కలలు సాకారమైన రోజు. తెలంగాణ అనే భౌగోళిక ప్రాంతం రాజకీయ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న చారిత్రక…