Tag telangana news

రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర మీది

కెటిఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు ‌రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ‌పార్టీదని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీలో రైతు బంధుపై చర్చ సందర్భంగా కౌలు రైతులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై మండిపడ్డారు. అద్దె• ఇంట్లో ఉంటున్న వ్యక్తి యజమాని అయితే…

పాలమూరును ఎండబెట్టారు

ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా పాలమూరును ఎండబెట్టిన ఘనులని జూపల్లి విమర్శలు ‌పాలమూరు ప్రాజెక్టులపై గత బిఆర్‌ఎస్‌ అబద్దాలుచెబుతోందని, ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరితేరారని మండిపడ్డారు. నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. పాలమూరును ఎండబెట్టి…

రైతులపై మొసలి కన్నీళ్లు ఆపాలి

కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ  బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు ఆదిలాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్‌ ‌కేటీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా? అని వార్నింగ్‌ ఇచ్చారు. రైతు భరోసా చర్చలో…

రైతు బంధు ఇస్తే… అసలు చర్చ ఎందుకు..?

గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది వివిధ కొర్రీలతో రైతులకు ఎగమానం పెట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర : మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌ 21: రైతులకు ఇచ్చే రైతు బంధ పథకంలో వివిధ కారణాలతో ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు…

రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోలేదు

స్వల్పకాలిక చర్చలో మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బీఆర్‌ఎస్‌ ఏది చెబితే..…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…

కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…

కుటుంబ బాధ్యతలకు భయపడి ఇంటికి రాకుండా పదేళ్లుగా సౌదీలోనే…

Stayed in Saudi for ten years due to fear of family responsibilities...

ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే ఫోబియాతో ముఖం చాటేసిన వ్యక్తి   హైదరాబాద్‌ , ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:  కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడి ఫోబియాతో స్వదేశానికి రాకుండా.. గత  పదేళ్లుగా సౌదీ అరేబియాలోని తలదాచుకుంటున్న ఒక గల్ఫ్‌ కార్మికుడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి…

శాసన సభ,శాసన మండలి …డిసెంబర్‌ 19

భూ భారతి చట్టం ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను…