Tag telangana news

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ఎద‌గాలి

రాష్ట్రంలోని మహిళల ఆర్థిక ప‌రిపుష్టికి ప్రోత్సాహం వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ పంపున‌కు శంకుస్థాప‌న‌ మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఎదగాలని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో…

సోకాల్డ్ ప్రజా పీడనగా ప్ర‌భుత్వ‌ పాలన

harees rao

ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే.. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వ‌హ‌ణ‌ 50 శాతం విన‌తుల‌ను తిర‌స్క‌రించారు.. మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టార‌ని కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి…

రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి 2011 సాగుదారుల చట్టాన్ని  అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు.. రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల…

రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కుట్ర‌

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు.  రైతులు యాచించాలని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2014లో…

తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు…

Minister Sridhar Babu

ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్ తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

అధ్యక్ష పదవిపై ఆశ‌ల ప‌ల్ల‌కీలో నేత‌లు

Fake memberships of state BJP

ఇప్పటికే స్క్రీనింగ్‌ అయిందంటున్న బిజెపి వర్గాలు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…