Tag telangana news

కుటుంబ బాధ్యతలకు భయపడి ఇంటికి రాకుండా పదేళ్లుగా సౌదీలోనే…

Stayed in Saudi for ten years due to fear of family responsibilities...

ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే ఫోబియాతో ముఖం చాటేసిన వ్యక్తి   హైదరాబాద్‌ , ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:  కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడి ఫోబియాతో స్వదేశానికి రాకుండా.. గత  పదేళ్లుగా సౌదీ అరేబియాలోని తలదాచుకుంటున్న ఒక గల్ఫ్‌ కార్మికుడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి…

శాసన సభ,శాసన మండలి …డిసెంబర్‌ 19

భూ భారతి చట్టం ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను…

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పూర్తి

Minister Uttam Kumar Reddy

సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు 700 మంది ఏఈఈల నియామకం మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా  భూసేకరణ భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి శాసన సభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు…

లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

 బిఆర్‌ఎస్‌ అప్పులు తీర్చలేక చస్తున్నాం.. 40 వేల కోట్ల పెండిరగ్‌ బిల్లులు పెట్టిపోయారు.. ప్ర్రజకు తెలియాలనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19:  గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి…

క్వశ్చన్‌ అవర్‌ అర్థాన్నే మార్చారు..

Don't bring new culture BRS MLA Harish Rao

ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్న అడగడమేంటి?  కొత్త సంస్తృతిని తీసుకురావొద్దు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : కేబినెట్‌ నిర్ణయం అంటే సమష్టి నిర్ణయమని, క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే…

రోడ్ల మీద రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు

Revanth Reddy's circus feet on the roads

అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర‌ పరువు తీశారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 18:  రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని…

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…

భూ-భారతి ప్రత్యేకతలు

ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నాం.  గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది.…

రేవంత్‌, అదానీ బంధం అందరికీ తెలుసు: మాజీ మంత్రి కేటీఆర్‌

KTR comments on Revanth and Adani's bond

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌తెలంగాణలో ఎవరూ తెలివి తక్కువ వాళ్లు లేరు, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి, అదానీకి ఉన్న బంధం తెలుసునని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్‌ ‌రెడ్డి.. నేడు…