Tag Prajatantra Articles

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

దిల్లీ తదుపరి సిఎం అతిశి

Atishi will takes oath as Chief Minister

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌…

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం

Kishan Reddy flag host at parade ground

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కిషన్‌ రెడ్డి నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్ల స్తూపం,…

ప్ర‌పంచ వేదిక‌పై ఫ్యూచ‌ర్ స్టేట్‌గా తెలంగాణ‌

Hydra

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు.. ప్ర‌జ‌ల ఆకాంక్షలే… మా కార్యాచరణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ‌ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నామ‌ని, పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి…

గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. : సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

CM Revanth Reddy | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయింద‌ని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

సెప్టెంబర్ 17 అప్రమత్తమైన పోలీస్ శాఖ

 నిమజ్జనం …రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ..కేంద్ర ప్రభుత్వ ‘విమోచన’ దినం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16  గ‌ణేష్ నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఒకేరోజు  జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైదరాబాద్‌ పోలీసులకు గ‌ట్టి సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్థాయిలో సిద్ధ‌మ‌య్యారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా,…

నిరుపేద‌ల‌కు స‌ర్కారు శుభవార్త

Minister Uttam Kumar Reddy

అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు విధివిధానాలు ఖరారు చేస్తున్న కేబినేట్‌ ‌కమిటీ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్ రెడ్డి ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త  చెప్పింది. రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు…

చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే

Telangana Liberation Day

గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…

You cannot copy content of this page