Tag Prajatantra Articles

కాళోజీ పురస్కారానికి డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపిక

తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా అందించే కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో ఈ నెల 22వ తేదీన  జరిగే సభలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. గతంలో ప్రముఖ సాహితీవేత్తలు డా.ఏనుగు నరసింహారెడ్డి, డా.నాళేశ్వరం శంకరం…

మిషన్ భగీరథలో భారీ అవినీతి

corruption in Mission Bhagiratha

బీఆర్ఎస్ 53 శాతం ఇండ్లకు కూడా తాగునీరు ఇవ్వలేదు వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్సంపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని,…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

రూటు మార్చిన మావోయిస్టులు

Jawans of 141 CRPF Battalion

అటవీ ప్రాంతంలో వాగులు దాటేందుకు పడవల కొనుగోలు తెలంగాణ నుంచి ఛత్తీస్‌గ‌డ్‌కు పడవలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ‌డీసీఎం వ్యాన్‌ ‌ద్వారా అడవిలోకి తరలించే యత్నం పడవలతో సహా డీసీఎం, ‌రెండు ట్రాక్టర్లు పేలుడు పదార్థాల‌ స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అటవీ ప్రాంతంలో  సంచరించే మావోయిస్టులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.…

హైదరాబాద్‌ విమోచనానికి అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్‌

A photo exhibition to reflect the liberation of Hyderabad

దఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దకేంద్ర సమాచార శాఖ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహణ దటీఎన్జీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్‌. ఆసక్తికర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని కోరిన నిర్వహకులు కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 :…

గణేష్‌ ‌నిమజ్జనం విజయవంతం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 18:   ‌గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎం‌సి అధికారులు, శానిటేషన్‌ ‌కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట…

మరోమారు కోవిడ్‌ ‌పంజా

కొత్త వేరియంట్‌ ‌గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌18: ‌కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ ‌కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్‌ ‌మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్‌- 19‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…

గణేష్‌ ‌నిమజ్జనం సూపర్‌ ‌సక్సెస్‌

సహకరించిన అందరికీ ధన్యవాదాలు : జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట భక్తులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాం ఆధునిక యంత్రాలతో వ్యర్థాలను తొలగించాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతం•త్ర,సెప్టెంబర్‌ 18:‌నగర వ్యాప్తంగా గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట అన్నారు.రాష్ట్ర…

రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం

భారీగా తరలిచ్చిన వినాయక విగ్రహాలు పలు ప్రాంతాల్లో ట్రాఫక్‌ ‌జామ్‌తో ఇక్కట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18: ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద గ‌ణేశ్‌ ‌నిమజ్జనాలు వరుసగా రెండోరోజు బుధవారం కొనసాగాయి. నిమజ్జనం కోసం వొచ్చిన వాహనాలతో ట్యాంక్‌బండ్‌ ‌పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్‌బాగ్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ…

You cannot copy content of this page