Tag Prajatantra Articles

పార్టీ కోసం శ్రమించిన సమర్థుడికే టీపీసీసీ పీఠం

Minister Ponnam Prabhakar

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌కు ఘన ఘన సన్మానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ పీఠాన్ని…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

అక్టోబర్‌ 2‌నుంచి 14 వరకు దసరా సెలవులు

Dussehra holidays from October 2 to 14

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ 2 ‌నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 13 రోజుల అనంతరం అంటే అక్టోబర్‌ 15‌వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్‌ 2 ‌నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12‌వ తేదీన దసరా పండుగను…

సమయం అశాశ్వతం

Time is impermanent

సమయం కాలపు దుప్పటి కాల శిశిరంలో రాలిపోయే మహా వృక్షం మానవ శరీరం వసంతోదయం నిల్వదు కలకాలం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం ఊప్పోంగే బలం లేక్కచేయని గర్వం కోర్కేల రేక్కలతో ఎగిరే నరుడి దాహం ఇవీ కావు జీవితం కు పరమార్ధం స్వార్థభాస్వరం కీర్తిని చేయు దగ్దం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం వసంత చిగురు చూసీ…

అస్తిత్వశిఖరం

కాళోజి అంటే విప్లవ దుంధుభి కాళోజి అంటే ప్రజా కాహళం కాళోజి అంటే జనం వెంటనడిచే రక్షణ కరవాలం కాళోజి అంటే యాస కూడా ప్రజల భాష అతడి కవిత శ్వాస… తెలంగాణ అస్తిత్వ నేత పోరాటాల సంఘీభావ యోద్ధ అతడి జయంతి తెలంగాణ యువతకు స్ఫూర్తి అనార్థుల వేదన వాదనల గీతి రేడియమ్ 9291527757

మనోకాష్టం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

మనుషుల మనసుల ముసుగుల మొఖాల లోపలి మెకాల రకాల కకావికల వికార విలీనాల అకాల క్షోభల పాపాల ప్రాయశ్చిత్తాల దుఃఖాల ముద్రల నిద్రల ఛిద్రల అభద్రతా ఫలితాల ఒకే గాటికి తాడులు అల్లుతూ చెల్లుతు చెబుతూ చూపుతూ గుచ్చుతు గెచ్చుతు నచ్చుతూ ఆత్మన్యూనతల హాలాహలాల పరాకాష్టల మనోకాష్టంలో… నీ వెయ్యితలలనే ముళ్ల పొదలను గెంతుతు చిందుతూ…

భావోద్వేగం…

నువ్వు శిథిలాల్లోకి తోసినంత మాత్రాన / నేను విల‌పిత‌ను కాదు/ విచ్చుకునే విక‌సిత‌ని అని బ్ర‌హ్మ జెముళ్ల‌ ముళ్ల గాట్ల‌ని త‌ట్టుకుంటూ మొక్క‌వోని ధీర‌త‌ను స్ర‌వంతి విముక్త క‌విత‌లో ప్ర‌క‌టించారు. ఎన్నో క‌న్నీళ్ల‌ని దిగ‌మింగి, ఇంకెన్నో అవ‌మానాల‌ను గ‌ర్భంలో దాచుకుని, ఎన్నెన్నో అనుభ‌వాల‌ను పునాదిగా పూర్చుకుని అంత‌రంగాన్ని మెలిపెట్టి పిండేసిన దుర్భ‌ర విషాదాన్ని హృద‌య ద్రావ‌కంగా…

ఆగదు నా ప్రయాణం…

కారు మబ్బుల్లో..కమ్ముకున్న చీకట్లలో.. సాగుతోంది నా ప్రయాణం దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు బహుశా ఈరోజు అమావాస్య నేమో అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని ఛాతి నిండా ధైర్యంతో ముందుకు సాగుతోంది నా…

జమిలి ఎన్నికలతో  ప్ర‌జాధ‌నం ఆదా..

నిర్వహణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం హ‌ర్ష‌ణీయమ‌ని బిజెపి అభివర్ణించింది.  ప్ర‌జాధ‌నం వృథా కాకుండా ఉండేందుకు ఏక‌కాల ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని ఒక‌ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా…

You cannot copy content of this page