Tag Indian economy

మళ్లీ ద్రవ్యోల్బణం ముప్పు… విధాన నిర్ణేతలకు హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపించినా, తాజా గణాంకాలు విధాన నిర్ణేతలకు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 జూన్‌లో హోల్ సేల్ ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 9.9 శాతం పెరిగింది. దీనికి ఒక రోజు ముందు విడుదలైన వినియోగదారుల…

నిజంగా రూపాయే బలహీనపడుతోందా?

“పరాధీనత కలిగి ఉన్న ఆర్థిక వలయంలో చిక్కుకున్నప్పుడు, రూపాయి అంతర్గతంగా ఎంత బలంగా ఉన్నా, బాహ్య ప్రపంచానికి అది బలహీనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి అంతర్జాతీయ కొనుగోలుకూ డాలర్ల రూపంలోనే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది..” లేక మన దిగుమతుల అలవాట్లా? ప్రతిరోజూ సాయంత్రం కాగానే, మన ఇళ్లలోని టెలివిజన్ తెరలపై ఒక నిశ్శబ్ద తుఫాను ప్రత్యక్షమవుతుంది. న్యూస్ ఛానెళ్లలో స్క్రోలింగ్…

రాష్ట్ర అభివృద్ధిలో మహిళల అడుగులు

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో అభివృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణాల్లో మహిళల శ్రామిక భాగస్వామ్యం (Labour Force Participation Rate – LFPR) ఒకటి. ఉత్పత్తి, సేవలు, సాంకేతికత, వ్యాపారం, ప్రభుత్వ రంగం—ఏ రంగాన్ని చూసినా మహిళల పాత్ర పెరుగుతున్నప్పటికీ, వారి సంపూర్ణ సామర్థ్యాన్ని ఇంకా వినియోగించుకోలేక పోతున్నాం. ఈ నేపథ్యంలో…

పరాయి దేశాల ముంగిట భారత్!

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒట్టిడికి స్పష్టమైన నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఉద్గారాలు, చైనా ఎగుమతులపై…

భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

Indian Economy, Economic Crisis, Economic Growth, Inflation, Fiscal Challenges

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన…

యుద్ధ మేఘాలు.. వర్షాల అనిశ్చితి.. భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమా?

War clouds.. Uncertainty of rains.. Are these difficult times for the Indian economy

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం కూడా కొత్త ప్రమాదం అంచున నిలిచింది. ఒకవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాలపై నెలకొన్న అనిశ్చితి భారత ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయి. ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్  పశ్చిమాసియా సంక్షోభాన్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా…

నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు…

ఆగమవుతున్న అన్నదాత.. ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం

యాసంగి పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వర్షాకాలం పంటకు సిద్దం కావాల్సిఉండగా ఇంకా కొనుగోలు కేంద్రాలవద్దనే వారి కాలం గడిచిపోతున్నది. వరికోతలు పూర్తిఅయి నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన కుప్పులు అక్కడే ఉంటున్నాయి. తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు అవుతుందో తెలియని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో జిల్లాకు పరిమితమైన సమస్యకాదు.…

పొదుపు గందగోళం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన ద్వంద్వ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటి అంశాలు దేశాన్ని మితవ్యయ విధానాల వైపు నెడుతుంటే, మరోవైపు వినియోగ వ్యయం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఆర్థికవేత్త…