ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి…








