రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి హుస్నాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగలి పట్టి పొలం దుక్కి దున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల గ్రామంలో ఏరువాక…



