– మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆమోదం
– మొదటి జాబితా విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ (టీపీఎంసీసీ) నూతన కార్యవర్గానికి సంబంధించిన తొలి జాబితా విడుదలైంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్య క్షురాలు అల్కా లాంబా ఆమోదంతో, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ నూతన కార్యవర్గ జాబితాను సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ జాబితాలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులను నియ మించారు. నియమితులైన ముఖ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉపాధ్యక్షులు
రేఖ బోయలపల్లి, అల్లూరి కృష్ణవేణి రెడ్డి, బి. లక్ష్మమ్మ, గజూల సుకన్య, వేములకొండ పద్మ, మంగన్నగారి సుగుణ అంబోతు సుగుణ, కనపర్తి కుమారి, గంగుల అంజలి యాదవ్, కె. శైలజ, బాధ్యే ఇందిర,
ప్రధాన కార్యదర్శులు
అస్మా తబస్సుమ్, గోచికొండ శ్రీదేవి, బిందు గొంగటి, యాదాల విజయలక్ష్మి, కే. నాగమణి రెడ్డి, వుడుకూరు దివ్య, తెద్దు సురక్ష, యోగేశ్వరి, వీరబోయిన రాజిత దుంగ్రోత్ నాగమణి.
కార్యదర్శులు
వడ్లూరి మౌనిక, చిట్టబోయిన అరుణ, పెద్దపూడి గౌరి, సోమ లక్ష్మి, పి. పావని,
జిల్లా అధ్యక్షురాళ్లు
గుమ్మడి శ్రీదేవి (జయశంకర్ భూపాలపల్లి), కర్ర సత్య ప్రసన్న (కరీం నగర్), శంముల ఉషశ్రీ (ఖైరతాబాద్), దొబ్బల సౌజన్య (ఖమ్మం), జిన్నారెడ్డి పద్మజ (మహబూబాబాద్), ఆర్కాల హేమలత (మంచిర్యాల), రాజనాల లక్ష్మి (మేడ్చల్ మల్కాజిగిరి), గోపగాని మాధవి (నల్లగొండ), పి. ప్రసన్న రెడ్డి (నారాయణపేట), జ్యోతి పామేన (రంగారెడ్డి), కట సుధారాణి (సంగారెడ్డి), పి. కవిత (సికింద్రాబాద్), తిరుమలరగడ అనురాధ (సూర్యాపేట), కర్మాటి పార్వతమ్మ (వరంగల్), బంకా సరళ (వరంగల్ అర్బన్), గద్దెమ్ రేణుక (సిద్దిపేట), నీలం పద్మ (యాదాద్రి భువనగిరి), కముని వనిత (రాజన్న సిరిసిల్ల), యం.రాజిత యాదవ్ (నిజామాబాద్), పొదిల జ్యోతి (భద్రాద్రి కొత్తగూడెం), అడువల జ్యోతి (జగిత్యాల), వంగాల కల్యాణి (జనగామ).
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




