Tag #New Executive Committee #of woman Congress

మహిళా కాంగ్రెస్ నూతన కార్యవర్గం

–  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆమోదం – మొదటి జాబితా విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ (టీపీఎంసీసీ) నూతన కార్యవర్గానికి సంబంధించిన తొలి జాబితా విడుదలైంది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్య క్షురాలు అల్కా లాంబా…