‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ

సాహిత్య సమాచారం

పాతతరం తెలుగు సినీ అభిమానులకు అపురూపమైన జ్ఞాపకంగా రూపొందిన ‘నా రేడియో సినీ జ్ఞాపకాలు’ పుస్తకం 2026 సెప్టెంబర్ 3న సా. 5 గంటలకు కరీంనగర్లో ఆవిష్కరణ జరుగనుంది. డా. వుడుత చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకాన్ని డా. దారం రఘురామన్ ఆవిష్కరిస్తారు. డా. మేకా విజయమోహన్ రెడ్డి, వారాల ఆనంద్, గండ్ర లక్ష్మణరావు, మాడిశెట్టి గోపాల్, స్వామి ఇంకా పలువురు సాహితీవేత్తలు పాల్గొంటారు. సాహితీ సినీ అభిమానులు హాజరుకావలసిందిగా కోరుతున్నాం.

-కె ఎస్ అనంతాచార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *