– 25న చార్జిషీటు దాఖలు
లక్నో, సెప్టెంబర్ 21: సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసు కు సంబంధించి విచారణ తుది దశకు చేరు కుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను గుర్తిం చినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) వెల్ల డించింది. ఈనెల 25న ఈ కేసుకు సంబం ధించి చార్జిషీటు దాఖలు చేయను న్నట్లు సిట్ స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిరం వి రాళాల చోరీ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు స్వ యంగా ఈ సిట్ విచారణను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధ ర్మాస నం ముందు ఈ కేసుకు సంబంధించిన స్టేట స్ రిపోర్టును సిట్ సమర్పించింది. సిట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు.
సేకరించిన ఆధారాలు ఇవే
ఈ కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటే జ్ను పరిశీలించడంతో పాటు అన్ని ఆధారాలను సిట్ సేకరించింది. ఈ వ్యవహారంలో గల్లంతైన డబ్బును, ఇతర విలువైన వస్తువుల ను సిట్ గుర్తించి స్వాధీనం చేసుకుంది. సేకరించిన ఆస్తులను ఎస్బీఐ లాకర్లలో భద్రప రిచారు. విచారణలో సాక్ష్యాలుగా ఉపయోగ పడే తగిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఎవిడె న్సు సిట్ సాధించింది. డొనేషన్ల డొనేషన వివరాలు, రసీదులు, సంబంధిత పత్రాలతో లతో పాటు సాఫ్ట్ వేర్ వివరాలు కూడా సిట్ వద్ద ఉన్నాయి.



