Category తెలంగాణ

యూనివ‌ర్సిటీల భూముల‌పై క‌న్నేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7ః బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోంద‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా ఆరోపించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేసేందుకు అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా…

కేరళలో అయ్యప్పల కారుకు ప్రమాదం

– హైదరాబాద్ వాసి దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7 శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ ఉద్యోగి అశోక్ మృతిచెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ పెరుంబవూర్ రోడ్డులోని త్రిక్కలత్తూర్,…

మాడవీధుల ప‌నుల‌ పురోగతిని పరిశీలించిన మంత్రి పొంగులేటి

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 7: వరంగల్ లో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దేవాల యంలో నిర్మాణంలో ఉన్న మాడవీధుల అభివృద్ధి ప‌నుల‌ పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సునీత, ధర్మకర్తలు, అర్చకులు వేద స్వస్తి, మంగళవా ద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి…

డెయిలీ సీరియల్‌లా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌విచారణ

– అన్ని వేళ్లూ ఒకేవైపు చూపిస్తున్నా చర్యలేవీ – అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ‌పారిపోయింది – బీజేపీ మాత్రమే సమర్థ విపక్షంగా పనిచేసింది – మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు మీ మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ డెయిలీ సీరియల్‌లా సాగుతోందని బీజేపీ సీనియర్‌ ‌నేత, మెదక్‌ ఎం‌పీ ఎం.రఘునందన్‌ ‌రావు…

సీఎం కప్‌ ‌క్రీడల పోస్టర్‌ ఆవిష్కరించిన రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: సీఎం కప్‌-2025 ‌సెకండ్‌ ఎడిషన్‌ ‌పోస్టర్‌ ‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడ‌లు, యువ‌జ‌నుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ‌చైర్మన్‌ ‌శివసేనా రెడ్డి, స్పెషల్‌ ‌సీఎస్‌ ‌జయేష్‌ ‌రంజన్‌, ‌సీఎం ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ శ్రీనివాసరాజు, సోనీబాల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల…

గిరిజన సంక్షేమానికి కృషి

– ఎప్పుడూ లేనంతగా నిధుల కేటయింపు – రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 7: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా రేవంత్‌ ‌నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో గిరిజన…

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఆదరించండి

– \కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వినతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌వల్లనే రాష్ట్రం పురోగమనిస్తుందని కేంద్ర మంత్రి  బండి సంజయ్‌ అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ ఉజ్వంలంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా భవిష్యత్‌ ‌బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. జమ్మికుంట, హుజురాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో…

యూనివ‌ర్సిటీల్లో రియ‌ల్ దందా

– విద్యా వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయొద్దు – అభివృద్ధి అంటే భ‌వ‌నాలు క‌ట్ట‌డం కాదు – విద్యా కేంద్రాల‌ను కాపాడుకోవాలి – యూనివ‌ర్సిటీల స్వ‌యంప్ర‌తిప‌త్తిపై దాడి త‌గ‌దు – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. చదువులకు…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– నవీన్‌ ‌రావు తండ్రికి సిట్‌ ‌నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ ‌రావు తండ్రి కొండల్‌ ‌రావుకు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్‌ ‌రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం…