కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
అఖిల పక్ష సమావేశంలో నేతల డిమాండ్ కేసీఆర్ సర్కార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : ప్రొ. కోదండరామ్ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి : మధుయాష్కి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి బాధ్యులైన మెగా ఇంజనీరింగ్…

