Category తెలంగాణ

త్వ‌ర‌లో తెలంగాణ ఎడ్య‌కేష‌న్ పాల‌సీ

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందానికి తెలిపిన సీఎం రేవంత్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న‌ను క‌లిసిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందంతో చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ బృందం స‌చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.…

పంట న‌ష్ట నివార‌ణ‌కు రూట్ మ్యాప్‌

– ధాన్యం న‌ష్ట‌పోకుండా అమ‌ల్లోకి సైలో వ్య‌వ‌స్థ‌ – ముఖ్య‌మైన పంట ఉత్ప‌త్తులు నిల్వ‌చేసుకునే అవ‌కాశం – ఆహార భ‌ద్ర‌త‌కు ఇది కీల‌కం – మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని  నీటిపారుదల, పౌర సరఫరాల…

రాష్ట్రంలో ద‌శ‌ల‌వారీగా విద్యుత్ వాహ‌నాలు

– 2024లో కొత్త స్క్రాప్ పాల‌సీ – ప్రైవేటు వాహ‌నాల‌కు గ్రీన్ ట్యాక్స్ – 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – ర‌వాణా మంత్రుల వార్షిక స‌మావేశంలో పొన్నం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత…

మ‌హిళా విద్య‌కు ఆది గురువులు ఫూలే దంప‌తులు

– నిర్మాత పొన్నం రవిచంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఫూలే అనువాద చిత్రం భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రకు మైలు రాయి వంటిదని నిర్మాత, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫూలే…

పోలీసు అధికారులుగా సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

– వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే నాగ‌రాజు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జీవితాంతం అంకితభావంతో సేవలందించిన విశ్రాంత పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్‌.నాగ‌రాజు అన్నారు. విధి నిర్వహణలో ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన పోలీసు అధికారులు సమాజానికి ఆదర్శనీయుల‌ని ప్రశంసించారు. ఉమ్మడి…

మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ

– అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి – దివ్యాంగుల మధ్య సంక్రాంతి సంబరాలు హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 8: మానసిక దివ్యాంగ పిల్లలకు అందరు పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు, పిల్లలకు భోగి పండ్లు…

కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం త‌ప్పుడు ప్ర‌చారం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం – యూనివ‌ర్సిటీల భూముల క‌బ్జా ఆపండి – అస‌భ్య భాష రాజ‌కీయాల్లో త‌గ‌దు – రాబోయేది డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారే – మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 8: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌ని, దివ్య…

మేడారం మహా జాతరకు విచ్చేయండి

– మంత్రి తుమ్మలకు ఆహ్వాన పత్రిక అందజేసిన సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో గురువారం కలిసి ములుగు జిల్లా మేడారంలో జరుగు సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అందజేశారు. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు…

పీఆర్‌ ఇంజనీరింగ్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన 2026 సంవ‌త్స‌ర‌పు డైరీ, క్యాలెండర్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ జోగారెడ్డి, పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ రెడ్డి, ఇతర ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…