అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు మెదక్ బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…







