రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 08 : నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు…








