కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ సమర భేరీ అన్నదాతలకు మద్దతుగా పోరుబాట కెసిఆర్ పిలుపుతో జిల్లాల్లో నేతల దీక్షలు సిరిసిల్లలో కెటిఆర్, సంగారెడ్డిలో దీక్షలో పాల్గొన్న హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పరిస్థితులని బిఆర్‌ఎస్ నేతలు…







