నేడు రైతుల వద్దకు కేసీఆర్

ఎండిన పంట పొలాల పరిశీలన జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదీ.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతులను కలుసుకొని…







