కారు మళ్లీ స్పీడ్ అందుకునేనా..!

ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం…








