సినీ పరిశ్రమపై కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు..

కాంగ్రెస్ హయాంలోనే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి థియేటర్ ఘటనలో వివరాలు వెల్లడించిన సిఎం ఎవరో రాసిన స్క్రిప్టు చదివిన అల్లు అర్జున్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్23: సినీ పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరూ బాగుండాలనే కాంగ్రెస్…








