Category తెలంగాణ

ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర

పదేళ్ల పాలనలో వెయ్యేళ్ల సంపాదన అప్పులతో రాష్ట్రాన్ని దివాలా  తీయించిన కెసిఆర్‌ రైతుభరోసాపై చర్చలో బిఆర్‌ఎస్‌ను కడిగేసిన  సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి,అభివృద్దిని అడ్డుకున్న బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలతో ఇచ్చిన తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని అన్నారు. ఇప్పటికీ అభివృద్దిని అడ్డుకుంటూ కాళ్లల్లో…

అక్రమ కేసులపై పోరాడుతాం: ఎమ్మెల్సీ మధుసూదనాచారి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని మండలిలో విపక్ష నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కేటీఆర్‌ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశామన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్‌ తన శక్తి…

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

ప్రజాతంత్ర డెస్క్‌ ,హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…

ఈ కార్‌ రేసింగ్‌పై చర్చకు బిఆర్‌ఎస్‌ పట్టు

భూ భారతిపై చర్చను అడ్డుకునే యత్నం  నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడిరది. దీంతో స్పీకర్‌…

30 వరకు కేటీఆర్‌ ను అరెస్ట్‌ చేయొద్దు..

హైకోర్టులో కెటిఆర్‌కు స్వల్ప ఊరట  ఈ ఫార్ములా రేస్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు  తదుపరి విచారణ 27కు వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ) : బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు…

వేట కుక్కల్లా పేదల భూ దోపిడీ

భూ దందాపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాం తప్పు చేసింది దొరవారు.. శిక్ష పేదలకు.. రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టాల రూపకల్పన రెవెన్యూ , హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు..…

భూ భారతి బిల్లు అసెంబ్లీ ఆమోదం

revanth reddy vs KTR

వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌ భూమి కోసం ఎన్నో పోరాటాలు సాగాయి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది భూమే.. ధరణితో విదేశీ కంపెనీల చేతికి భూముల వివరాలు శాసన సభలో సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌20 : తెలంగాణ అసెంబ్లీలో…

రూ. 600 కోట్లు లూటీకే ఫార్ములా ఈ-రేస్‌

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

ఈ-ఫార్ములా సంస్థతో కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడిరచలేను ట్విట్టర్‌ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు.. సభలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్‌ ఈ-ఫార్ములా కేసుపై…

సమగ్ర అధ్యయన ఫలితమే …‘భూ భారతి’

CM Revanth fire on BRS members

భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు పేదల భూ హక్కులను కాపాడడమే మా లక్ష్యం ధరణితో రైతుల భూములు అగమాగం.. రైతుల భూముల వివరాలు విదేశీ సంస్థల చేతుల్లో పెట్టారు. . అహంకారంతో కుట్రపూరితంగా నేడు చర్చను అడ్డున్నారు.. ఫార్ములా ఈ రేస్‌ పై చర్చకు సిద్దం.. బిఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనపై సీఎం రేవంత్‌…