సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే యత్నం

సంధ్య థియేటర్ ఘటన అందరికీ గుణపాఠం కావాలి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలవాలని, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా ఆయనే భరించాలని ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. కిమ్స్…








