సకల హంగులతో ఉస్మానియా హాస్పిటల్

ఈ నెలాఖరులోగా నిర్మాణానికి శంకుస్థాపన ఆ దిశగా చర్యలు చేపట్టండి భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై శనివారం తన నివాసంలో సీఎం రేవంత్…








