Category తెలంగాణ

పవన్‌తో పొత్తు.. విషం చిమ్ముతున్న బిజెపి

– తెలంగాణ వ్యతిరేకి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌- కాంగ్రెస్‌కు వోటేస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి పొన్నం  ‌హుస్నాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5 : మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌తో పొత్తుపెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని…

గాంధీనగర్‌ ‌విమెన్స్ ‌హాస్టల్‌లో అగ్నిప్రమాదం

– సకాలంలో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది – ఉదయం అంతా బయటకు వెళ్లడంతో తప్పిన ప్రాణాపాయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5: ముషీరాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని గాంధీనగర్‌లో గల ఓ ఉమెన్స్ ‌హాస్టల్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

– బీఆర్ ఎస్ మునిగిపోయే పడవ – పదేళ్ల ఆ పార్టీ పాలనలో తెలంగాణ నలిగిపోయింది – పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి – అభివృద్ధిలో వామపక్షాలు భాగస్వామ్యం కావాలి – రెండేళ్ళలో అద్భుతమైన ప్రగతి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 120…

పెట్టుబడులు, ఉపాధి, క్రీడల‌కు స‌హ‌క‌రించాలి

– ఒమన్ రాయబారితో జితేందర్ రెడ్డి భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ.జితేందర్ రెడ్డి న్యూదిిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో భేటీ¡ అయ్యారు. న్యూదిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త…

ఇప్పటికే మోసపోయాం.. మళ్లీ మోసపోవద్దు

– సూర్యాపేటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం – బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు.. కాంగ్రెస్‌ను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలి.. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం…

మహిళా న్యాయవాది హత్యపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితి అని ఆవేదన వ్యక్తం…

పాముకు పాలు పోశాం.. అది విషం కక్కింది!

– బీఆర్ఎస్ ‘రంగుల’ మోసాలపై పొంగులేటి నిప్పులు – ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? – కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం ఖ‌మ్మం, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 4  : అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు.. ఇప్పుడు రంగురంగుల కండువాలు వేసుకుని మాయ మాటలతో వస్తున్నారు. గతంలో మనం ఒక వ్యక్తిని నమ్మి…

రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  క్యాన్సర్ అవగాహన ర్యాలీ

– ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా.. ఖైరతాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 4:  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నగరంలో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే.. భయం వీడండి.. అవగాహనే మీ రక్షణ కవచం అనే…

పవన్‌.. ఆం‌ధ్రా రాజకీయాలు చూసుకో

– తెలంగాణను అవమానించిన నీకు ఇక్కడేం పని – టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: పవన్‌ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్‌ ‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ‌తన…