Category తెలంగాణ

చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు

– రాష్ట్రంలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు – ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత   హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16 :‌ రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌ ‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌భవన్‌లో ఆమె…

యూరియా యాప్‌ ‌తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌యూరియా యాప్‌ ‌తొలగించాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిజామాబాద్‌ ‌రూరల్ ఇన్‌చార్జ్ ‌బాజిరెడ్డి జగన్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యూరియా యాప్‌ను తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన మంగళవారం మహాధర్నా…

అన్నలు లేరని అలుసుగా తీసుకోవద్దు

– సింగరేణిలో అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం – ‘బొగ్గు బాయి బాట’లో కవిత వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత్రి కవిత చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, పార్టీ శ్రేణులు, కార్మిక సంఘం…

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

– పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం – రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం – ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం,…

ఎస్పీడీసీఎల్ పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : వర్షాకాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఫీడర్ వెంబడి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్రవ్యాప్తంగా పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సోమవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు…

జర్నలిస్ట్ బస్ పాస్‌లకు దరఖాస్తుల స్వీకరణ

– 17నుంచి ఆన్‌లైన్‌లో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు…

రుచుల రాజధాని హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు

– నేషనల్ కలినరీ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌కు అవార్డు – కేంద్ర మంత్రి ద్వారా అవార్డు అందుకున్న మంత్రి జూపల్లి గోవా, జూన్ 15 : దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్(ఉత్తమ పాకశాస్త్ర గమ్యస్థానం)…

పవన్‌ ‌కళ్యాణ్‌ను ఆడిస్తున్న బీజేపీ 

– ఆ పార్టీ కుట్రలో పావుగా మారిన పవన్‌ – ఇష్టం వచ్చినట్లు తెలంగాణపై మాట్లాడితే ఊరుకోం -పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పదేపదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని టి-పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌…

సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారులు నూతన బాధ్యులకు సర్టిఫెక్‌టెన్ అందజేశారు. సంఘం ఐక్యతను చాటుతూ అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు (ఎస్‌వో,…