కెసిఆర్ ఇంకా పగటి కలలు కంటున్నాడు

కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే వాదన సత్యదూరం రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అదృశ్యం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: కేసీఆర్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్…








