ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం

భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు •ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : రెవెన్యూ, హౌసింగ్, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి •విధివిధానాలపై కలెక్టర్లతో వర్క్ షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ప్రజా స్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతి…








