ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు..

రుణమాఫీపై అందమైన కట్టుకథలు గాంధీభవన్ దాకా వొచ్చిన వారు ఇంటికీ వొస్తారు మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి21: అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి…








