Category తెలంగాణ

రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. ˜మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 : శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌…

మార్చి 1 నుంచే లక్ష రేషన్‌ ‌కార్డులు పంపిణీ

రేషన్‌ ‌కార్డుల జారీకి రంగం సిద్ధం ఎన్నో ఏళ్ల తర్వాత తీరనున్న కల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 25 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి…

ఆ ‌విమర్శలు తప్పుగా తీసుకోకండి…

అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవద్దు.. •టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25:  కాంగ్రెస్‌ ‌పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవొద్దని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి విజ్ఞప్తి…

తెలంగాణలో ఎరువుల కొరత లేదు

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కేంద్రమంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి •ఎన్ని ఇబ్బందులున్నా ఠంఛన్‌ ‌గా పీఎం కిసాన్‌ ‌నిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దేశంలో రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారమే పీఎం కిసాన్‌…

‌కార్మికులను రక్షించేందుకు అత్యున్నత పరిజ్ఞానం

ప్రకటించిన మంత్రుల బృందం •సహాయ చర్యల్లో పాల్గొన్న సంస్థలతో సమీక్ష హైదరాబాద్‌ (‌దోమలపెంట), ప్రజా తంత్ర,  ఫిబ్రవరి 25 : శ్రీశైలం ఎడమ కా లువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,…

బీఆర్‌ఎస్‌ ‌లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌కుట్ర

ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే •రేవంత్‌ ‌రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే అని…

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

•వేములవాడ రాజన్న దేవస్థానంలో అట్టహాసంగా మొదలైన వేడుకలు •రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం •టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం •అట్టహాసంగా ప్రారంభమైన శివార్చన •సర్వాంగ సుందరంగా ముస్తాబైన వేములవాడ క్షేత్రం సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర…

ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం..

తెలంగాణను ఒక ట్రిలియన్‌  ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ప్రపంచ లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రాజధానిగా హైదరాబాద్‌.. ఓఆర్‌ఆర్‌, ‌ట్రిపుల్‌ఆర్‌ ‌ను  రేడియల్‌ ‌రోడ్లతో అనుసంధానిస్తాం ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ఫార్మా గ్రామాలు బయో ఏసియా-2025లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ ‌ను ప్రపంచ లైఫ్‌…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోట్ల ఖ‌ర్చుతో కాంగ్రెస్ వోట్ల కొనుగోళ్లు

Harish rao

ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్ర‌శ్నించ‌రెందుకు? త్వ‌ర‌లో ఎస్ఎల్‌బిసి ట‌న్నెల్ ను స‌ద‌ర్శిస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు…